ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి అని ఎందుకు పేరు పెట్టారు?
ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి అని ఎందుకు పేరు పెట్టారు? వెదట నేను ఆయన అల్లుడినని వదంతులు వచ్చాయి. వాస్తవానికి ఎల్వీ ప్రసాద్ గారు నాకు ఏమీకారు. అమెరికాలో ఉన్నపుడే మా ఆవిడ, నేనూ కంటి ఆసుపత్రి పెడదామను కున్నాం. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు స్థలం కోసం ఉత్తరం రాశా. ఇస్మత్ పూర్ అనే ప్రాంతంలో ఇచ్చార…